Pages

Kim Karishyaami (Annamayya Keerthana) in Telugu


Kim Karishyaami (Annamayya Keerthana) - Telugu Lyrics (Text)

Annamayya Keerthanas Kim Karishyaami - Telugu Script

రచన: అన్నమాచార్య

కిం కరిష్యామి కిం కరోమి బహుళ-
శంకాసమాధానజాడ్యం వహామి ||

నారాయాణం జగన్నాథం త్రిలోకైక-
పారాయణం భక్తపావనమ్ |
దూరీకరోమ్యహం దురితదూరేణ సం-
సారసాగరమగ్నచంచలత్వేన ||

తిరువేంకటాచలాధీశ్వరం కరిరాజ- |
వరదం శరణాగతవత్సలమ్ |
పరమపురుషం కృపాభరణం న భజామి
మరణభవదేహాభిమానం వహామి||

No comments:

Post a Comment